Jump to content

పుట:Sangitarasataran022902mbp.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ రామసహాయము

సంగీతరసతరంగిణి

యను

బుద్ధ నాటకము

ప్రస్తావన

సూత్రధారుఁడు——(వచ్చి).

(సరస్వతీ ప్రార్థసము)

పాట

దేవీ కటాకముందు మమ్మ - దీనపాలిఏ
దివ్యధన్య నవ్య గారు - గీసి మా ॥దేవీ॥
సత్యమైనవాక్యమిమ్ము సర్వపాక్షిన్
జ్ఞానాసూన మాసరాని సంవిధాయినీ ॥దేవీ॥
కలావతీడు భంబులీ – గణే సరస్వతీ
ఘనాఘనాభ నేణివాణి - కలభూషణీ॥దేవీ॥

(గణపతి ప్రార్థసము)

పాట

భజేహం - గజాననమ్॥
ప్రభావనమ్ -ఫలాశనమ్ ॥భజే॥
పరాత్పరమ్ - గణేశ్వగమ్
మరుద్వారమ్ - మహోదరమ్ ॥భజే॥
సుధీవరమ్ - గుణాకరమ్
సుధాంబగమ్ - సుఖస్థిరమ్ ॥భజే॥