పుట:SamskrutaNayamulu.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంస్కృతన్యాయములు

}} క్షీరోదకసంపృక్తన్యాయము

పాలు, నీరు కలిసినట్లు.

క్షీరనీరన్యాయమును జూడుము.