పుట:SamskrutaNayamulu.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
187

సంస్కృతన్యాయములు

అహరహ గ్గచ్చన్త్యఏతం బ్రహ్మలోకం న విన్ద త్యనృతేన హి ప్రత్యూఢా:||"

భూమిలో బంగారపు గనిఉన్నను దానిని తెలుసుకోనేఱని వారు దానిమీదుగ ననుదినము నడచుచునేయుందురు. తెలిసికొనువారు త్రవ్ఫి దానిని గ్రహించుతురు. అట్లే---అనృతప్రత్యూఢులవు మాఢులు బ్రహ్మలోకము తెలిసికొన జాలదు.

మఱియు---

"కుత స్తజ్ఞా మితచే త్తద్ధి బన్ధపరిక్షయాత్, ఆసా వసిచ భూతో వా భావీనా వత్రతే ధవా. హిరణ్యనిధిదృష్టాన్తా దిదమేవచ దర్శిపెమ్!"

హేరంబనరసింహన్యాయము

ఏనుగు, మనుష్యుడు కలసి వినాయకుడుగాను; సింహము మనుష్యుడు కలసి నరసింహమూర్తిగా నైరి. పరస్పరవిరుద్ధపదార్ధములకు సయిత మొకప్పు డొకచో సంయోగము కలుగును.

హోలికాధికరణన్యాయము

"హోలికోత్సవము వలె. (ఇయ్యది మీమాంసాశాస్త్రన్యాయము)

హ్రదనక్రన్యాయము

మదుగును మొసలి; మొసలి మడుగును రక్షించుకొనిచుండును.