Jump to content

పుట:SamardaRamadasu.djvu/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏడవ ప్రకరణము

--వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వావా భోక్ష్యసే మహీమ్‌
--దుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః ||

--సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ
--యుద్ధాయ యుజ్యస్వ నైనం పాప మవాప్స్యపి ||
                                                                     -- భగవద్గీత. అ. 2.

--తివా స్వర్గమును బొందుదువు. గెలిచితివా భూమి ననుభవిం-- చేత నో యర్జునా ! యుద్ధము చేయసిద్ధమై లెమ్ము.

-- దుఃఖములను లాభాలాభములను జయాజయములను సమముగా --- సిద్ధము గమ్ము ! పాపము చెందవు."

-- యా శ్లోకముల యర్థము.


--భ్రాతృ సందర్శనమైన తరువాత రామదాసుడు స్వగ్రామము --కొండలో నొక గుహ జేరెను. అచ్చట నత డున్నాడని --రెఱుగకపోయినను నా మహాత్ముడా జనుల నెట్టు లభ్యుద్ధ -- నను విచారమున నిరంతరము నిమగ్నుడై యుపాయముల -- నుండెను. అట్లనేక మాసములు రామదాసుడు నిర్జనమైన యా ---మిత్రహీనుడై యేకాకియై ధర్మభ్రష్టమైన స్వీయమహారాష్ట్ర --రించుటకు మార్గములు రేయింబవళ్లు దలపోయ జొజ్జెను. --ని కాత్మబలము పరమేశ్వరుని యందలి విశ్వాసమే. అతని --మతనియాత్మ విశ్వాసమే అతని యైశ్వర్యము ప్రపంచజ్ఞానమే. -- సాధనములతో మహారాష్ట్ర దేశమును బునస్సృష్టి చేసినట్లు