Jump to content

పుట:SamardaRamadasu.djvu/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పెండ్లికూతును మఱియొకని కిచ్చి వివాహము చేసిరి. ఈ --- 1620 సం||న జరిగెను. అప్పటికి నారాయణునకు బండ్రెండు --- వయస్సు. అంత చిన్నవయస్సులో వైరాగ్యబుద్ధి కలుగుట --- కదా ! నారాయణుడు తల్లికోరినట్లు పెండ్లిపీటలపై ---. కాని పెండ్లిచేసికొనక పాఱిపోయెను. అందుచేత మాతృ --- పాలన చేసిన వాడయ్యెను. తన పట్టు నెఱవేర్చుకొన్నవా --- నారాయణు డేల వివాహము మానెను? పెండ్లి యన్న నతనికి --- యెందులకు? వివాహవిధి పరిత్యజింపవలసినంత నీచవిధియా? --- దీనిని తన వేదాంతగ్రంథములలో నెచ్చటను దూషించి ---. వివాహ మాడదలచిన వారి యెడల వాని కంత ద్వేషము --- పోవుటయే గాక, వివాహవిధిని గుఱించి యతడు ప్రసంగిం --- దాంపత్యము నుత్కృష్టము చేసికొనుటకు మార్గము లుపదేశించు --- తనమట్టుకు దాను సంసారబంధమునుండి విడివడుటయే --- గాని తదితరము గాదు. మానవలోక కల్యాణమునకు --- స్వసుఖము విడిచిపెట్టి కష్టపడుటయే ముఖ్యమని యతడు --- జెప్పెను. పరమార్థము నిమిత్తము పాటుపడిన జన్మమే --- మానవు లనేకులేదో యొకదారి త్రొక్కి వేలకొలది ప్రతిదినము --- నిష్ఫలములు చేసి చనిపోవుచున్నారు. మనముక్తి మనము --- మన ధనము మన సర్వస్వము భగవంతుని పాదముల --- మన జీవితపరమార్ధము. దాసబోధలో జెప్పిన పైమూడు --- నిరసించి జీవించినవాడు తల్లికి గర్భవేదన గలిగించినవాడు --- యగును. ఈ పై వాక్యములును మరి యుటువంటి వాక్య --- దివ్యజ్ఞాన సంపాదనెంత ముఖ్యమని నారాయణు డెంత నొక్కి --- జేయును. మానవు లందఱు సోదరులని వారి సేమము --- పాటుపడడో వాడు బ్రతికి యుండియు మృతి నొంది ---వాని జీవితము వ్యర్థమనియు నతడు బోధించెను. . --- దాసబోధలోనున్న యీ క్రింది మూడు విషయములు --- విశదపఱచుట యుక్తము.