పుట:SakalathatvaDharpanamu.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాక్కు, మనస్సు, బుద్ధి ఈ 8 న్ని దుఃఖములకు కారణము7 లగుటచే శాకకారణణాష్టకమనబడును.

21. వుర్యష్టకము.

జ్నానేంద్రియంబులును, కర్మేంద్రియంబులును, అంతఃకరణచతుష్టయంబును, ప్రాణాదిపంచకంబును, వియదాదిపంచకంబును, కామమును, కర్మంబును, తమస్సు యీ8దియును వుర్యష్టక మనబడును.

22. అష్టతనువులు.

స్థూలము, సూక్ష్మము, కారణము, మహాకారణము యీ4న్ను జీవసంబంధమైన తనువులు.

విరాద్రూపశరీరము, హిరణ్యగర్భశరీరము, అవ్యాకృతశరీరము, మూలప్రకృతిశరీరము యీ4న్ను ఈశ్వరసంబంధమైన శరీరములు. ఈ అన్నియుంగూడి అష్టతనువు లనంబడును.అందు, స్తూలము--ఇరువైఅయిదుతత్వములతో గూడియుండునది స్తూలమనంబడు.

ఇందు కవస్ద, జాగ్రత్త, నేత్రములు స్దానము, యుక్తభోగము, క్రియాశక్తి, రాజసగుణము, విశ్వు డభిమాని, అకారముమాత్రుక, ఆత్మ జీవాత్మ.

సూక్ష్మశరీరము -- పదియేడుతత్వములతో గూడి యుండునది సూక్ష మనబడును.

ఇందు కవస్ద, స్వప్నము, కంకస్దానము, ఇచ్చాశక్తి, తెజనుండభిమాని, సాత్వికగుణము, ఉపకారము మాత్రుక, స్వేచ్చాభోగము, ఆత్మ అంతరాత్మ.

కారణశరీరము -- సర్వేంద్రియ వ్యాపార శూన్యమైయుండునది కారణమనంబడును.

ఇందు కవస్ద, సుషుప్తి, హ్రుదయస్దానము, ప్ర్రాజ్ఞ డభిమాని, ద్రవ్యశక్తి, ఆనందభోగము, తామసగుణము, మకారము మాత్రుక, యిందులన్యాప కాత్మ పరమాత్మ యీ సౌజ్ఞలు గలది. కార్యరంగము.

మహాకారణశరీరము -- పంచబ్రహ్మలు, పంచశక్తులు,పంచకళలు,