ఈ పుటను అచ్చుదిద్దలేదు
50
5. పంచబ్రహ్మలు.
సద్యోజాతముఖబ్రహ్మ, నామదేవముఖబ్రహ్మ, అహోరముఖబ్రహ్మ, తత్పురుషముఖబ్రహ్మ, ఈశాన్యముఖబ్రహ్మ యీ 5 న్ను పంచముఖబ్రహ్మ లనబడుదురు.
6. పంచకర్తలు.
బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు యీ5న్ను పంచకర్త లనబడుదురు.
7. పంచశక్తులు.
క్రియాశక్తి, జ్నానశక్తి, ఇచ్ఛాశక్తి, పరాశక్తి, సహజశక్తి యీ 5 న్ను పంచశక్తు లనబడును.
8. జ్నానేంద్రియపంచకము.
శ్రోతము, త్వక్కు, చక్షు, జిహ్వా, ఘ్రాణము యీ 5 న్ను జ్నానేంద్రియము లనబడును.