ఈ పుటను అచ్చుదిద్దలేదు
204
33. ద్వివిధమనోలయ నిరూపణము.
భుమియందు మనోనాశము స్వరూపమని అరూపమని రెండు విధములు. అందు స్వరూపమనోనాశము జీవన్ముక్తుల యందును, అరూపమనోనాశము విదేహముక్తులయందును ఒప్పునని పెద్దలు జెప్పుదురు. ఆ త్రిగుణరహితమైన సామ్యా మనోలయమై స్వరూపమను పేరుగలది. సూక్ష్మశరీరనాశమందు ఆ శుద్ధసత్యము నశించి రూపము లేనిదై కనబడునని తాత్పర్యము.