Jump to content

పుట:SakalathatvaDharpanamu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

10

17. మాయాత్రయము.

అవిద్య, అవరణము, విక్షేపము యీ3న్ను మాయాత్రయ మనబడును.

18. అహంకారత్రయము.

సాత్వికాహంకారము, రాజసాహంకారము, తామసాహంకారము యీ 3 న్ను అహంకారత్రయ మనబడును.

19. స్వర్గతాపత్రయము.

క్షయము, అతిశయము, సాహసము యీ3న్ను స్వర్గతాపత్రయములు.