Jump to content

పుట:SakalathatvaDharpanamu.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

9

16. ప్రత్యగాత్మ విషయమైన సంశయత్రయము.

ప్రత్యగాత్మ విషయమైన సంశయము, ప్రత్యగాత్మ విషయమైన అసంభావన, ప్రత్యగాత్మ విషయమైన విపరీతభావన యీ 3 న్ను ప్రత్యగాత్మ విషయమైన సంశయత్రయము అనంబడును.