84
అనఁగా శాలివా నాన వములు 1342 లకు సరిదిన క్రీ.శ. 1420 సం పత్సమనఁ బడ్మపురాణము రచింపబడియె. కివి తన గ్రం థరచనాక లు చెప్పుకున్నను నందనం: ఆయు నతని కాశ్రయులగు సుపడియుఁ డెలుంగు
యఁడును బ్రభుత్వము చేసిన కాలములు సులభముగా లభించుచున్నందున మడికి సింగన కొలను దక్సాస్యము గా నేరదు , సకలనీతి సమ్మతమునఁ బద్మషరా మునుండి పద్యములు (204 మొ) గ్రహింపఁబడి నందున ఇది 1430 క్రీ. శ. ప్రాంతముల రచింపఁబడియుండును. ఈ కాలముననే శ్రీనాథుఁడును, నీళ్ళంక కొమ్మనయు (6.2 లీలా ఏలాసక కు, కారన, ఆనంతుఁడు. జక్కన, మల్లన మొదలగు కవులు తమతమకృతులచేఁ బ్రఖ్యాతివడయుచుండిరి. సకలనీతి సమ్మ శము దేవాంకిత మైనను గందనామాత్యుని భ్రాతయగు కేసన సుంత్రి సబహుమా 'సముగా నిండుఁ బేర్కొనబడిము. కంచన బ్రాహ్మణుఁడు, కాశ్యపగోత్రజుఁడు . కందుకూరి వీరేశలింగం పంతులవారు కందనమంత్రి పూర్వజులలో నొక్క (డగు గన్న మంత్రిని మార్కండేయ : రాణకృతిపతియగు గన్న మంత్రిగా గ్రహించి ప్రమాదపరంపరతో భావ నాసోపానములు గట్టెసు. కందమంత్రిని.
“భరణీ వేవకులాణ్ణి చంద్రవిలసద్దా కాం:29 రాష్ట్ర వి స్తరహిస్తాంబుజ మంత్రిరక్షణ కళాణాచుర్య సాహిత్య గీ తరసా క్వావనలోకమానససదా చర్మజ్ఞ శ్రీముప్పడి శ్వర కారుణ్యక బాక్షపర్ధిత మహాసౌభాగ్య భాగ్యోదయా. "
అని పద్మపురామున సషమాశ్వా శాంతమునఁ గని సంబోధించెను. కూరన మార్కండేయపు రాజమున గన్న మంత్రి వంశావ తారక్రమము పర్ణించుచు,
“ఆచతుర్థ కులసుధాంబుధినుపముంచే నమిత కాంతిచంద్రుఁ డపనిభరణ దిగ్గజేంద్రమును వితీర్ణ మందారంబు పుల్ల పై న్య విభుఁడు మహిత కీర్తి".
అని గన్నమంత్రి(జతుర్ద పంగజునిగాఁ బేర్కొనియె. కావున నీరెండు వంశములవారును ఢిన్ను లగుట నిశ్చయము. కందనమంత్రి తాతలు కొక తీయ గణపతి యొద్ద సామంతులై యుండి గణ పేశ్వరాచీన్లలసంల 'దేవాలయ ప్రతిష్టలు సేసి ప్రఖ్యాత గాంచిరి. మణికిసింగన తిక్కనసోమయాజి కుమారుఁడగు కొమ్మనమంత్రికి దౌహిత్రుని కుమారుఁడు. ఆదౌహిత్రుఁడగు నయ్యలమంత్రియు