ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| 3. దివ్య వీర్యము | Divine heroism. |
| వ్యక్తి | Individual, particular. |
| వ్యాప్తి | pervasion |
| వ్యాప్తము | All-pervading |
| వ్యాపకము | Partial-pervasion. |
| సంయమము | Control (నిగ్రహము, వశిత్వము) |
| సంసారము, సంసృతి | Worldly life, the wheel of birth and death. |
| సఖ్యప్రేమ | Companionship, Comradeship |
| సతీత్వము | Wifehood, Womanhood. |
| సత్యపాలనము | Redemption of a virtuous pledge. |
| సమరము | Struggle. |
| 1. బాహ్య | External strife |
| 2. అంతరంగ | Internal struggle or comflict of motives. |
| సమాలోచనము | Cricique, Criticism (మీమాంస, చర్చ, విమర్శ) |
| సహృదయులు | The learned, cultured people of refined tastes. |
| సాంఘాతికము | Fatal. |
| సాధ్యము | The end or ultimate purpose. |
| సాధనము | The means. |
| సాహిత్యము | Literature, Literary Art. |
| స్థాయి | A biding |
| స్వార్థపరము | Egoistic. Egotistic |
| స్త్రైణత | Dotage |
____________