పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
భావన The act of imagining, comprehension.
మైత్రి Love of Humanity, Brother-hood of man.
రసము Sentiment.
1. శృంగారము The Erotic sentiment.
2. వీరము The Heroic sentiment.
3. రౌద్రము The Furious sentiment.
4. కరుణ The pathetic sentiment
5. బీభత్స The Odious sentiment.
6. అద్భుత The Wonder sentiment
7. శాంత The Tranquil sentiment.
8. భయానక The Terrific sentiment.
9. హాస్య The Comic sentiment.
రుచి Taste (figurative)
1. సురుచి A refined taste (నాగరిక)
2. కురుచి A low taste (పామర)
లాలస Lust, sensuality.
వాత్సల్యప్రేమ Parental Love
వివిక్తి, వివేచన Sagacity.
విశిష్ట Distinguishing Characteristic. differentia.
వీరత్వము, వీర్యము Heroism.
1. అసుర వీర్యము Brutal heroism.
2. మానవ వీర్యము Human heroism
బ్రహ్మ వీర్యము Heroism of self-control (ధర్మ)
క్షాత్ర వీర్యము Heroism of seif strenth & skill (బల, కౌశల)