పుట:Rubayat.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

100

లేదు ఱేేపను మాట యెచ్చట
రాదుప్రాణము పోయినను మఱి
స్వాదుమధురసపానమున సం

తోష మొందవలెన్.

మోదమున నీ చల్లవెన్నెల
లోఁ దమిం దిరుగాడవలయును
పోద మాతరువాత యెచ్చటి

కో య దిపుడేలా?


101


మిత్రులారా,పోయెదను సుఁడి
మిత్రుని న్నను మఱువకుండుఁడి
మిత్రులందఱుఁ గూడి వేడుక

తోడ హాయిగను

చిత్రసంభాషలను మధువు ప
విత్రమంచును త్రావునప్పుడు
నాత్రమున నేఁ జూతు నాకును

బోయ మఱువకుఁడీ.

________________

50

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Rubayat.pdf/57&oldid=322273" నుండి వెలికితీశారు