| నయ్యశేషాఘహారిణియందు మునుఁగు, జనుల కిహపరసుఖములు సంఘటిల్లు. | 173 |
క. | కావున నీ విపు డచటికి, వేవేగం జనుము వేడ్క వెలయఁగ నేను | 174 |
తే. | గౌతముండును భార్యాసమేతుఁ డగుచు, గౌతమికి నేగి యందలి గాఢనిష్ఠఁ | 175 |
క. | పురదానవమదహరణా, హరిహయనుతిచరణ రాజతాచలశరణా | 176 |
సీ. | రవిశశిశిఖినేత్ర భువనరక్షణసూత్ర, పాలితమునిపుత్త్ర ప్రథనజైత్ర | |
తే. | పంకరుహపత్రలోచనకంకపత్ర, వ్యాజసంసారసాగరయానపాత్ర | 177 |
వ. | అని మహేశ్వరుం బ్రణుతించి. | 178 |
దండకము. | శ్రీమజ్జగన్నాథ లక్ష్మీమనోనాథ గాధేయకౌండిన్యశాండిల్యమాండవ్యవల్మీ | |