పుట:Rangun Rowdy Drama.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

రంగూన్‌రౌడీ.

మోహ - వానితల చిదుకగొట్టెద మామా |
కృష్ణ - వలదు వలదు విను విను మామా |
మోహ - ఈగతి||

(16) జయరాం, కృష్ణమూర్తి.

కేదారం జప్‌తాల్.

పరమప్రియ మొదవుగా | హితు లిరువురము చేర!! ప!!
ధరణి గంగారాము | తనయ భ్రమియింపఁగా ! గురుతర కపట
లీల | గూర్చి మోసము సలుప | శంకరుని ధనము నా ! శన
మంది చెడకుండ|| ప|

(17) డైలాగు.

శంక - మదనమోహనకర | వదనసుధాకర ! సదయహృదయ గురుతరవినయా ! మదిని గుతుకమున | మదనకదనమున | మరులు కొలిపితిని | గుణసదనా| మ||

ప్రభా - సరసవచనరచనాంబుధి దేలిచి | సరస నిలువుమో | సుమ బాణా | కరము కరమునను | కలిపి కుతుకమున | కరుణ బరపు మా | నసచోరా మ!!

(18) అన్నపూర్ణ.

ముఖారి - అది.

ఓ యనఘా ! మనవిని వినుమిక నిటు | పలుకకో ప్రాణేశా || ఓ ||
వగలాడినిగూడి పయనమయి | తరలెద వంచును దెలిసెను
మాకో॥ య||
అధికారభ | యము మీరఁగ | నరుదెంచితి వీపురికిన్ | పర
నారుల గూడగదలచెదు | హరి హరి యీపని | గురుతర క
లుషము ||అ!!