పుట:Raajasthaana-Kathaavali.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

iii తక్కిన ప్రతిసంస్థాన మా పేరు గలపట్టణమే రాజధానిగా గలిగి యుండును. ఈ దేశమున వసియించు జనులు రాజపుతు లనఁ బకుదురు. వీ రాజానుబాహులు, శౌర్యనిధానులైన జాతివారు. సోము కసరతులు నేర్చి యెక్కుడు చాకచక్యము గలిగి వీరు యుద్ధ ము పేరు విన్నపుడు పండువుగా, దలంచుచుండువారు. ఈ రాజపుత్రు లవంటి యభిమానధనులగు సాహసిక శిఖామణులు, ప్రపంచమునం దుండుట యరిది. తమ దేశ స్వాతంత్ర్యమును, కుటు) బగౌరవమును కాంతల పాతిప త్యమును నిలుపుకొనుట క్షే తమపాణంబులఁ దృణప్రాయముగ ధార వ్రాసిన శూరా గేసరులు ; ఈ రాజపుత, స్త్రీ లన్ననో తమ మగవారేక న్న నెక్కు డ మానము, శాంతము గల వీరమాతలు, వీర పత్నులునయి మానసంరకు జార్ధము 'దేహముల నగ్నిహోత్రున కాహుతులు వీరరసాధిదేవత లని చెప్ప వచ్చును. భర్తకాని కుమారుఁడు కాని కయ్యంబునఁ బగా జయము నొంది. శత్రువులకు వెన్నీ చ్చి పగుగెత్తుకొని రటలో వచ్చినప్పుడు రాజపుత్ర స్త్రీ కోటలోనికి రానియ్యక ములుకులవంటి పలు కులచే వాని మనసు నొప్పించి శౌర్యము గలిగించి మరల యుద్ధంబునకుఁ బంపుచు వచ్చె నని యిఁక మందు వ్రాయఁబోవు కథలలో మీరు చదివి యక్క జుపడక పోరు; ఈజాతిలోఁ బుట్టిన బాలుఁ డయిసను సమరమునకుఁ బోవుటకుఁ గాని శాంతాజనంబుల వధించి కులగౌరవము నిలువుటకుఁ గాని యవసర మయిళపు డగ్ని హోత్రమున దుమికి యాత్మ యాత్మహత్యం టకుఁగాని యెన్నఁడు వెనుదీయఁడు; ఈ రాజపుత్రులలోఁ గొందఱు) సూర్యవంశజులు, కొందఱు చందవంశజులు, కొంద జగ్నికులుడు ; రశురాముని చేత కు తీయవంశము లిరువది యొక్క మారు నాశనము చేయఁబడినప్పుడు, లోక మరాజక మై ధర్మమార్గంబులు విడిచి వర్తించు చుండఁగా వేదవిదు లగు ముసు లగ్యస్త్యు నాశయించి : మరల దలం దాచుకొన వానిని జేను