పుట:Raajasthaana-Kathaavali.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

iv కొనక తమవంశక క్షత్రియవంశముల సృశింపుమని ప్రార్థింప నాతఁడు వేదియందు వైదికాగ్ని గల్పించి మంత బలముచే నగ్ని హోత్రమునుండి క్షత్రి యులను మరల సృజిం చెన నియు వారివంశస్థులే యిప్పుడున్న రాజు లందఱనియు నొకకథ గలదు. కొన్ని రాజకుటుంబము లీకథ నొప్పు కర్త సూర్యుఁడో చంద్రుఁ" యని తక్కి రాజులను నిరసన చేయుచకందురు. వీరు పలు తెగలుగా విభజింపఁబడి యున్నారు. ఏ తెగలోవా రా తెగకు నాయకుఁ డగువానిని మిగుల మన్నింతురు. నేల దున్నుకొని జీవించు సేద్యగాడు సయితము కులగౌరమునం దాసు గొప్ప జమీందారుతో సనూనుఁడనని గర్వంచు చుండును. ఈ రాజపుత్ర సంఘములలో నొక్కొక్క కుటుంబము నొక్కొక్క భట్టువాం డాశ్రయించి యాకుబుంబముల యశస్సు కై వారములు సేయుచు వారివిరోధులను హాస్యరస ప్రధానములను పొటలతో బరిహసించును. ఈ భట్టువారు గాక చారణులను పేర మఱికొందఱు స్తోత్ర పాఠకులు గలవు. వీరు బెసులకు గురువులుగాను, దేశ చరిత్ర) ములఁ దెలుపువారుగనుండీ దినులచే మిక్కిలి మన్నింపఁబడుచున్నారు ఈ రాజస్థానమున జై సుమతస్థులు గూడ విస్తారముగా నున్నారు. ఈ దేశస్థులందఱు మాటలాడునది హిందీ భాష. వీరర సమునకుఁ బుట్టిన యిల్ల గు నీరాజస్థానమునందలి సంస్థానాధిపతు లందఱఁ దమ దేశ స్వాతంత్ర్యమును, తమ యార్యమతి మును, గోబ్రాహ్మణులను, దేవా లయములను, సంరక్షించుటకయి మహమ్మదీయు చళవర్తులతో యుద్ధములు చేసిచేసి ప్రసిద్ధి గాంచిరి. ఈ సంస్థానము లన్ని (టిలో మీవా 5 నునది సుప్రసిద్ధమై రాజపు ఈ దేశమున కలు "కారమై శూరశిఖామణులకు నిలయమై యలరుచుండును. దానీ పూర్వ రాజధాని చిత్తూరునగరము. ఢిల్లీ చక నర్తు లానగరము నాళమించి నాశన' మొనర్చినపదష, తత్పభువు లుదయపుర మను పట్టణము వేరొక చోటఁ గట్టు 'ని దానికి రాజధానిగాం. జేసి"నిరి. ఉదయ పలుమారులు