పుట:Raajasthaana-Kathaavali.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

V పుర సంస్థానాధిపతి యే రాజపుత్రుల కెల్ల నాయకుఁడు. అతనియాజ్ఞ నాజాతి వారందజు శిరసావహింతురు. ఉదుపు రాధీశ్వరునకు రాణా యనుబిగుడము కలదు. ఈతనివంశము నిష్కళంక మని ప్రజలు చెప్పుకొందురు. శ్రీమద్రామాయణ కథానాయకుఁడును ధనుర్ధరులలో నెల్ల నగగణ్యుఁడును నగు శ్రీ రాముని రెండవకుమారుఁడగు కుళుని సంతతివాగ మని యీ రాజులు చెప్పుకొందురు. ప్రస్తుత వాయుదయ పుర రాజవంశము శిశోదయవంశ మని పేరొంది యున్నది. ఈ విధంబు గనే కొందఱు రాజులు పాండవ మధ్యముఁ డగు నర్జునుని ప్రియ పుత్రుఁ డభిమన్యుఁడు తమకు మూలపురుషుఁ డనియుఁ, దత్కారణమున చంద్రుఁడు వంశకర్త యనియు సంతసింతురు. జగద్వి(శ్రాంత కీర్తు నీ రాజుకులభూషణుల యద్భుతచరితము లాంధ్ర భాషలో వాయవలె నని నాకుఁ జిర కాలమునుండి కుతూహల మున్నందున నే నిప్పుడు తచ్చరితములు సంగ్రహముగ వాయఁ బూనుకొన్నా డను. ప్రప్రథమమున నుదయపురము రాజధానిగానున్న మీవారు దేశముయొక్కయు, జాడుపుగము రాజధానిగా నున్న మారువారు యొక్కయు చరిత్రములు దెలుపఁబడును.