పుట:Prapancha-Charitra-ThirdPart.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఇండియా మీద ఆఫ్ఘనుల దండయాత్ర శిల్పులూ, పండితులు వందలు పందలుగా దక్షిణ ఇండియాకు తరలి పోయారు. ఆర్యసంస్కృతి దక్షిణాదీని వృద్ధి జెందడాని కిదికారణమైనది. దక్షిణాదిని గురించి ఇదివరలో నీకు చెప్పియుంటినీ. 6 వ శతాబ్ది మొదలుకొని 200 సంవత్సరముల వరకూ చాళుక్యులు పశ్చిమము నందూ మధ్య దేశములోనూ (మహారాష్ట్ర దేశము) ప్రజలులై పుంచరని చెప్పియుంటిని. అప్పటి పాలకుడు ఆగు పులకేశి || ని యువాన్ శ్వాంగ్ దర్శించెను. తరువాత రాష్ట్రకూటులు వచ్చిరి. వీరు చాళుక్యు లను ఓడించి మతి 200 సంవత్సరముల కాలము దక్షిణమును పాలిం చితి (ఎనిమిది శతాబ్ది మొదలు సుమారు పరపగ తాబ్దాంతంవరకు). ఈ రాష్ట్రకూటులు, సింధుదేశమును పొలించు అరబ్బీ ప్రభువులతో సఖ్య ముగా నుండిరి. అరబ్బీ వర్తకులూ, యాత్రికులు వీరిని దర్శించ వచ్చెడివారు, అందొక యాత్రీకుడిని తాను చూచిన విషయములు వ్రాసి వుంచాడు. నాటి (1 వ శతాబ్ది) రాష్ట్రకూట పాలకుడు ప్రపంచమందలి నలుగురు మహారాజులలో ఒక్కడని అరడు చెప్పుతున్నాడు. అతడి ఊహలో మిగత ముగ్గురు ఎవరనగా, -- జానెడు కారిపు, చీనా చక్రవర్తి, రూమ్ ఆసగా కాంస్టాంటినోపులు చక్రవర్తి, ఆకాలము నాడు ఆసియాలో యిట్టి అభిప్రాయము ప్రచారములో వుండి వుండవచ్చును. ఒక ఆరబ్బీ యాత్రికుడు, బొగ్గాడు మహోచ్ఛదశలో వెలుగుతున్న కాలమునాటి కాలీపు సామ్రాజ్యమును రాష్ట్రకూటుల రాజ్యముతో పోల్చాడంటే, మహారాష్ట్రరాజ్యము చాలాబలముగా, ప్రబలముగా వుండిపుండవలెను. పదవ శతాబ్దిలో ఈ రాష్ట్రకూటుల స్థానమును చాళుక్యు లాక్రమించారు. వీరు 280 సంవత్సరాలు పైగా (క్రీ. 3. 1190 పరకు) రాజ్యపదవిలో వున్నారు. వీరిలో ఒక చాళుక్య రాజును గురించి పెద్ద పదమొకటి వున్నది. స్వయంవర మహోత్సవములో ఇతని భార్య యితనిని వరించడం ఇందలికథ. ప్రాచీన ఆర్యుల ఆచారమైన ఈ స్వయంవరము ఇంతకాలము నిలిచివుండడము చిత్ర పే,