పుట:Prapancha-Charitra-ThirdPart.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

26 ప్రపంచ చరిత్ర చెప్పజాలను. జర్మనీ, ఫ్రాంసు, ఇంగ్లాండు, ఉత్తరఇటలీలలో ఈ కెరీర్ర జలు ప్యాపించియున్నవి. రోముతో మాత్రము ప్రసిద్ధిగన్న గాటిక్ భవనము లేకుండుట విచిత్రమే. 11, 12 శతాబ్దులకు సంబంధించిన ఈ భవననర్మాణ కాలములో నాఫిక్ వైఖరి సనుసరించని సవాలయములు కూడ నిర్మింపబడినవి. పొలిలో నోటర్ దే.. సుహా కేతీర్రలూ, బహుశా వెనీసుకోని సెయింటు మార్కు 3తీర్రలూ, నీవు చూచియుంటివి. అది చై జాంటైన్ సరణిని నిర్మించబడినది. అందు చిత్రవర్ణముల ఫలకములు చిత్ర విచిత్రాకార ములుగా (Mosaics) సమప్పబడినవి. భక్తియుగము క్షీణించెను. దానితో చర్చిలు, కెరీ డ్రwులు నిర్మిం చుటకరాగ తగ్గిపోయెను. మనుష్యుల ఆలోచనలు అన్యమార్గములు పట్టెను, వారి వక్తకవ్యాపాః సులలో, వారి పురి జీవనములలో వారు నిమగ్నులై 8. కేతీడ్రులకు బదులు పుట్టేపనములు నిర్మింపదొడగిరి. 15 శతాబ్దాదినుండియు అందమగు గౌఖిక్ పురభవనములు, సంఘ (Guild) భవనములు ఉత్తర పశ్చిమయూరోపు నందంతటను అచ్చ టచ్చట చెదిరియుండుట మనము చూతుము. లండనులో పార్లమెంటు సభాభవనములు గౌఖిక్ పంపిణీని కట్టబడినవే. అవి యెప్పుడు నిర్మింప బసవో నాకు తెలియదు. తొమత నిర్మింపబడిన గాళీక్ భవనము రగులబది పోయినదనియు, వేరొకటి గౌతిక్ పంపిణీనే నిర్మింపబడిన దనియు నాయకూ. 11, 12 శతాబములలో తలయె త్తిన ఈ గోప్పగాథిక్ కేతీర్రలులు పట్టణములందును, నగు పులందును నిలిచిఉండెను. ప్రాచీన పట్టణ ములు మేల్కొనుచున్నవి. నూతన పట్టణములు వృద్ధినందుచున్నవి. యూరోపునందంతటను మార్పుకానవచ్చుచుండెను. ప్రతిచోటను పట్టణ వాసము వృద్ధిలోనుండెను. కోమక సామ్రాజ్యకాలమున సుధ్యధరా