పుట:Prapancha-Charitra-ThirdPart.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

17 క్రైస్తవము - యుద్ధకాలమున మూరోపు ఫెడలిక్కు || అసుతు ను జర్మనీనో అల్లరులధికముగా నుం బటవలస 28 సంవత్స్వ ములకాలుపాటు చక్రపి ఎన్నుకొనబడలేదు. 1:278 సంవత్సరమున హాప్సుబగ్గుకౌంటు అయిన రుడాలు అనువాదు చక్రవర్తిగా యెన్నుకోబడెను, ఒక క్రొత్తకుటుంది ము—-హాప్సబగ్గు పటుంబము — ఇప్పుడు నుగమునకు దిగెను. ఇది సామ్రాజ్యము అంత మొంచేపకమూ దానిని అంటి పెట్టుకొని యుంచెను. సుహాయుద్ధకాలము సుదే ఈ కుటుంబము పాలక కుటుంబముగా అంతమునకువచ్చెను. యుద్ధకాలఘుస ఆస్ట్రియా హంగరీ చక్రపర్తి హక్సుబగ్గువాడే. అతని పేరు ఫ్రాంసిస్ జోసెఫ్. అతడు కచువృద్ధు. 60 సంవత్సరముల కాలము అతడు చక్రవర్తిగా నుండెను. అతని మేనల్లుడును, రాజ్యము నకు వారసును అయినవారు ఫ్రాండ్ ఫెర్డినాండు. బాసులకోనున్న బోస్నియాలోని జివో 1914 సవత్సర మున భార్యతోగూడ అతడు హత్యగావింపబడెను. మహాయుద్ధ ప్రాకండమున శ్రీహత్య చేసే కారణము. యుద్ధము అనేక విషయములను ముదముట్టించెను. అందు ప్రాచీన ఊపుబగ్గు రాజపం• మొకటి. పచిత్ర రోమక సామ్రాజ్యము సంగతి యిట్లుండెను. పడుక ఫ్రాంసు ఇంగ్లాందులు తరుచు ఒకరితోనొకరు పోరాడుకొనుచుండిరి. ఇంతకన్న తరుచుగా ప్రతియొక దేశపురాజుసు తసదేశమందలి గోప్ప కులీసులతో పోరాటుచుండెను. ఈరాజుల కులీనులపై విజయము సాధించిరి. జన్మనీరాజు లేదా చక్రవర్తి యిట్లు చేయలేకపోయెసు. కాపుననే ఇంగ్లాండు ఫ్రాంసులు ఐక్యత సాధించిన దేశములైనవి. వా ఐక్యత యే వారికి బలమునిచ్చెను. లమున ఇంగ్లాండులో ఒక విశేషముజరిగెను. నీవు దానిని గూర్చి చదివియుండవచ్చును. Lti 21 1215 సంత్సరమున జారాజు గ్నకారా (Magaa Charta) పై చేవ్రాలుచేసెను. సింహహృదయుడగు