పుట:Prapancha-Charitra-ThirdPart.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్రైస్తవమత యుద్ధకాలమున యూరోపు చున్నట్లు మనము ముందు తెలిసికొండుము. పీరును కొంతయధికారులు తమకు కావలెనని కోరుచుండిరి. ఇది యిట్లుండ భూమీ పై సర్వోత్కం స్థితను పోపుకూడ ఆసించెను. ఇద్దరు సర్వో ఆప్పులున్నచోట పేచీలు తప్పవుకదా! ఫ్రెడరిక్కు డార్బరోస్సా ముసుకుని పేరు కూడ ఫ్రెడుక్కే. సిన్నవయస్సులోనే ఆరడు చక్రసరియయ్యెసు. ఆతని పేరు ఫ్రెడ రిక్కు ||. “ప్రపంచమున అద్భుత పురుషుడు" ఆసు పేరుపొందిన డీత దే. ఇతడు పాల స్తీనా వెళ్ళి ఈజిష్ట సుల్తాసుకో స్నేహభావములో ప్రసంగించిన చ్చెను. ఇతడు కూడా, ఇని తారవలేనే, పోపును ఒక్క రించి ఆతని ఆజ్ఞలను పాలించ నిరాకరించేను. పోపు ఇతనిని బహిష్క రించెను. ప్రాచీనకాలమున పోపుల చేతిలోని బలమైన ఆయుధముడి. కొని దానికి కొంచెము తుప్పుపటు చున్నది. పోపు క్రోధమును ఫెడ రిక్కు || లెక్క చేయలేదు. ప్రపంచము కాడ సూరు గుందే... గాజుల కార్యములతో పోపు కలుగజే." నవలసిన పనిలేవని చూచుచు ఆరడు యూరోపులోని రాజులకును, పాలకులకును పేర పెద్ద శాబులు వ్రాసెను , శతవిషయములకు, ఆధ్యాత్మిక విషయములకు సంబంధించిన వ్యాపా, ములను చక్క జేసికొనుటయే పోపులపని. రాజకీయము )లో వారు కలుగజేసికొనరాదు. మరియు మతాచార్యుల దుష్ప్రవక్త సమునుకూడ పండు వెల్లనంచెను. ఫ్రెడరిక్కు పోపులతో సంవాద - -సి సై చేయి అనిపించుకొనెను. అలని ఉపములు చదుపుటకింపుగా నుండును. చక్రవర్తిని పోపుకును జరిగిన వివాదముతో నేటిధాముల తొం చిహ్నము లందుండుట అందుకు కారణము, ఫ్రెడరిక్కు || మత విషయములపట్ల సహసము కలిగియుండెను. అతని కొలువునకు అబ్బీ తత్త్వశాస్త్రజ్ఞులును, యూదు ఆ తల్లిని శాస్త్రజ్ఞులును వచ్చుచుండిరి. అతని ద్వారానే అరబ్బీ అంకెలను. దీజ