పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాకు తెలియఁ జెప్పినపై కృతార్ధుఁడనయితిని. ఇంజనీయరింగు, వైద్యముమొదలగుననేక విద్యలలో పుస్తక పఠణ మాత్ర నప్రాజ్ఞాలై మెలమెల్లగా చేతిక్రింది చిన్ని యుద్యోగుల యుద్బోధముతో చతురు లగుట చూచుచున్నాము గదా?