పుట:Peddapurasamstanacheritram (1915).pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బ్రవేశించి, రాజమహేంద్రవరము వెళ్ళుటకు సంసిద్ధుడువుగా నుండవలసినదని యాజ్ణాపించి పంపెను. రఫత్ఖానులారీ పదివేలగుర్రపుబలముతో బయలుదేరి వెళ్ళెను. ఇతని రాకకు భయముచెంది, వేదాద్రి సీతాపతి మొదలగు గజపతుల సేనాపతులు తమ పొరుగునున్న మాండలికులకు హెచ్చరించి, రాజమహేంద్రవరదుర్గమున సైన్యముల సమకూర్చుచుండిరి. మహమ్మదీయ చరిత్రకారులు తెల్పినది సత్యమగునేని వీరిసైన్యము లక్షకాల్బలములు, రెండు వెలగుర్రపుదళమును, రెండువేలతుపాకువాండ్లను గలిగియుండెను. ఆంధ్రులే గోదావరిదాటి, మహమ్మదీయులను మార్కొనిరట. అప్పుడు ఘోరమైనయుద్దము జరిగెననియు, నాయుద్ధములో హిందువులు నిలువజాలక మరలి వచ్చి, రాజమహేంద్రవర్ము బ్రవేసించిరనియు నొక చరిత్రకారుడు వ్రాయుచున్నాడు. మహమ్మదీయులకు జయము లభ్యమైనను, తమశత్రువులను వెంబడింపకపోవుటకుగారణము కనిపించదు. అంతియుగాక మహమ్మదీయులు తరువాత నెమ్మదిగాబోయి ధవళేశ్వరముకడ గోదావరిదాటి దానిని వశపరచుకొని, దండునిలుచు ---

పెద్దాపుర సంస్థానచరిత్రము. の3 బ్రవేశించి, రాజమహేంద్రవుము వెళ్లుటకు సంసిద్ధుడవుగా నుండ లసినదని యాజ్ఞా ంచి పంపెను. రఫత్ ఖానులారీ పదివేలగుట్టపుబలముతో బయలుదేతి వెళ్లేను. ఇతని నాకకు భయము చెంది, వేదాద్రి సీతాపతి మొదలగు గజపతుల సేనాపతులు తమ పొరుగుననున్న మాండళీకులను హెచ్చరించి, రాజమహేంద్రవారమున సైన్యముల సమకూర్చుచుండిరి. మహమ్మదీయచరిత్రకారులు తెల్పినది సత్యమగు నేని వీరి సైన్యము అక్షకాల్బలమును, రెండు వేగుఱ్ఱపుదళమును, రెండు వేల తుపాకు వాండ్లను Kలి యుం డెను. ఆంధ్రులే గోదానరిని దాటి, ను హామ్మదీయులను వూర్కొనిరట. అప్పడు ఘోరమైన యుద్ధము జరిగెనని ను, నా యుద్ధములో హి ) :ువులు నిలునిఁ జాలక మరలి ఇచ్చి, రాజమహేద్రసారముఁ బ్ర వేసించిరనియు నొక చరిత్రకారుడు : వ్రాయు చున్నాఁడు. మహమ్మదీయులకు జయము లభ్యమైనను, తమ శత్రువులను వెంబడింపక పోవుటకుఁగారణము కౌన్పింపగు. అంతియగాక మహమ్మదీయులు తరువాత నెమ్మ దిగా బోయి ధన శేశ్వరముకడ గోదావరినిదాటి దానిని శపఱచుకొని, దండునిలుచు శ్యాxఁ జేసికొనుటకుఁగూడ కారణము కౌన్పింపచు. కౌవున హిందువులు గోదావ రిని దాటి మహమ్మదీయులపైకి ముందుగా బోయి యుం నరని తలంపరాదు. ఇట్లు రఫత్ ఖాను ధూళగిరి ప్రవేశించి, తన సామాగ్రిని, కొంత సైన్యము నచ్చట నిలిపి, కొంత సైన్యముతోఁబోయి, తాటిపాకదుర్గమును బట్టుకొనఁ బ్రయ్నంచెను. నరసింగరా నను.వీరుఁడు దానిని రక్షీంచుచుండెను. ర్షకాలనుకూడ తటస్థ యయ్యెను. మహమ్మ వ్స్ ను లాrడిపోయినందన వెర్షకాలము వెళ్లినతరవాత మఱలనిచ్చి ముట్టడింపఁదగు నని నిశ్చయించి, తుర్కుసేనాపతి తన సైన్యములను మరలించుకొని పోయెను. వర్ష కాలము వెళ్లినతరువాత మహమ్మదీయులు తాటిపాక జగ్గమును వశము చేసికొనిరి. తాటిసాక నీవు యంతయు మహమ్మదీయులనశ మయ్యెను. ఆ సైన్యము తిరిగి నచ్చిన తరువాత తిన్నగఁబోయి రాజమహేంద్ర నిరమును ముట్టడింపఁదలంచిరిగాని విజయనx రాథ్వీరుం డైనరామరాయలకును, దక్కను సుల్తానునకును తల్లికోటకడ ఘోరమైన మహాయద్ధము జరుగి నున్నందున రుత్ ఖాను లారీ కుతుబ్ షా యాజ్ఞనశిరసానిహించి, తుగష్క-సైన్యముల నన్నిnటిని మగలిగిచుకొని, మూలబలమును జేరుకొన గోలకొండ కుఁ బోయెను. స్త్రీ. శ. ౧ుల' ని సంనిత్సరములో నాంధ్రకర్ణాటులకు, మహమ్మదీ యులకు బెల్లికోటకడ ఘోరయుద్ధము జరుగుట:యు మహ్మదీ ములకు వియము కలుగుట యు, రామరాజు, వేంకటాద్రి కదన భూమినిఁ బడుటయు తిరుమలరాజు పెనగొడకుఁ బా తీపోవుటయు, విజయనగరము చు-ఆఁగొనఁబడి

  1. `ರಿನ್ದ'. ' తాటిసాక నీవు ప్రస్తుతపు రాజగోలు తాలూకాలో నున్నది.