పుట:Peddapurasamstanacheritram (1915).pdf/10

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తస్య త్యాగగుణాంకస్య దోరభూపస్య నందనః
త్యాగీపోతధరాధీశో రాజతే రాజమండలే"

         విశేషచరిత్రాంశములను బరిశీలించటలో బంతులుగారు తమ యాంధ్రులచరిత్ర ములో నట్లు ప్రమాదవశమున వ్రాసియుండవచును.

-------

సాగివారు వత్సవాయవా రగుట.

కాకతీయగణపతిదేవచక్రవర్తి కాలమున సామంతమండలేశ్వరుండుగా నుండి, నందిగా మసీమలో గుడిమెట్ట దుర్గమున కధీశ్వరుడుగా నుండి, యధికారము నె