పుట:PandugaluParamardhalu.djvu/63

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఏడారికి పన్నెండు ఉంటాయి. అనగా ఏడాదికి అన్నెండు పున్నమలన్నమాట. ఈపన్నెండు పున్నములలోనూ ఒక్కొక్క నక్షత్రంతో కూడి ఉంటాడు. ఆ నక్షత్రాన్ని పట్టి ఆపున్నమకు ఆ పేరు వస్తుంది.

  పుష్య నక్షత్రముతో కూడిన పున్నమకు పౌషీ అనిపేరు.  ఏమాసమున పౌషీ పూర్ణిమాస్యం వచ్చునో ఆమాసము పౌషమనబడును.

పౌషీ: పౌషమాస పూర్ణిమ. పుష్యమాసము యొక్క పున్నమ.

పుష్యనక్షత్రయుక్త పౌర్ణమాసీ.

మాఘీ  : మాఘ పూర్ణిమ

ఫాల్గునీ  : ఫాల్గున పూర్ణీమ

చైత్రీ  : చైత్ర పూర్ణిమ

వైశాఖీ  : వైశాఖి పూర్ణిమ

జ్యైష్ఠీ  : జ్యేష్ఠ పూర్ణిమ

ఆషాఢీ  : ఆషాడ పూర్ణీమ

శ్రావణీ  : శ్రావణ పూర్ణీమ

భాద్రపటి  : భాద్రపద పూర్ణీమ

ఆశ్వయుజ  : ఆశ్వయుజ పూర్ణిమ

కార్తికీ  : కార్తిక పూర్ణిమ

మార్గశీర్షీ  : మార్గశీర్ష పూర్ణిమ

 ఏదాదిలో పన్నెండు పున్నములు పన్నెండు పర్వాలుగా ఉంటున్నవి.  హిందువుల పండుగలు పరికిస్తిమేని కృష్ణ పక్షములోకంటే శుక్ల పక్షములో పండుగలు ఎక్కువగా ఉండడం తెలిసివస్తుంది.  భోగ్యార్హమైన శుక్లపక్షపు వెన్నెల ఊరికే పోకుండా మన పెద్దలు ఇట్టి ఏర్పాటు చేసి ఉంటారు.  మరిన్ని ఆయా పున్నముల నాటి వెన్నెల ఊరికే పోకుండా అది పూర్రితా అనుభవనీయం కావడానికి ప్రతిపున్నమికిన్నీ మన పెద్దలు ఒక్కొక్క పందుగను ఏర్పరచి ఉంటారు.
   దశావరారాల్లోనూ ఒకటైన కూర్మావతారపు జయంతి ఒక పున్నమినాడు మహాభక్తుడైన హనుమంతుని జయంతి ఒక పున్నమినాడు, మానవ ప్రపంచ ఆ ప్రసవించిన మహానీయులలో సాటిమేటి లేని గౌతమ బుద్ధుని జీవితంలో ఒక పున్నమి   మూడు ముఖ్యఘట్టాల్లో ప్రముఖ స్థానాన్ని వహిస్తూ ఉంది.