పుట:Navvulagani-2.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
  • పాఠశాల పరీక్షాధికారి

(విష్ణుశర్మ, కృష్ణ శర్మ ప్రవేశించుచున్నారు.) కృష్ణ.. ఓహో! విష్ణుశర్మ కాబోలు. ఎందాక పోవు చున్నారు? విష్ణు - సంగాముపురము పోపుచున్నాను. కృష్ణ-ఎందునిమిత్తము, అంత తొందరగా వెళ్ళము) వలసివచ్చినది. తమకో అయిమనిముషము" కుశలప్రసం గము చేయవలెనని కుతూహలము కలదు. వీలుకలుగునా విష్ణు – అయ్యో లేకేమి! తొందరగానే వెళ్ళన లెను. అయితే ప్రియమిత్రుకవు నీవుకలసినప్పుడు కొంత సేపు ఇష్టాగోష్ఠి మాట్లాడక నేనెళ్ళిన రేపు నీంద వేయువా'! అదియునుగాక మన మిద్దరము ఓ కేడిపార్టుమెంటులో పనిచేయుచున్నాము గావున ఎవరికీ తెలిసిన సంగతులు పౌరు వేల్ల డిపర్చుకొని యుండుట మంచిదిగదా! కృష్ణ... నీ మే. సంగాను పురములో నేను ఏమిపని కలదు,