పుట:Navvulagani-2.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నవ్వు4 xn: 45 ఆగా(పొట్టియెలుకను వీళును) బొంకు (పందికొక్కు చెవికొరుకును) అన్నియు -- కరచుకొని మీకుకొని సభముగించును. . అప్పుడే "క చుంచు లేచి సభాసదులారా! సభ అల్లక ల్లోల మయిపోయినప్పటికీని మనవిథ మనము చేయక తప్పదు. ఎంతో శ్రమపడి ఈ పూట గోడలు కొరుకుటమాని ఇక్కడికి విజయం చేసిన అగాసనాథిపతిగారికి మీపశమున అనేకవం డనములు చేయుచున్నాను. మరియు గోదావరి యొడ్డునకున్న యీవాడవీధి బాగు చేయక మన నివాసము నిమిత్తము మమ “ము సభలు చేసునటకును దయదలంచి చిర కాలమునుం డి యీలాగుననే యుంచిన మునిసిపల్ కమీషనరులకును వం దనములు చేయుచున్నాను. కొత్త కమిషనరులు వచ్చినపుడు, మున ఈస్వము స్వాధీనము చేసుకొని బాగుచేసి మనలను లే వకొట్టుడు రేమో యని భయమగుచున్నది . గనక లోకోవ కారబుద్ధిగల ఈయధికారులే శాశ్వతముగా నుండును భగ వంతు డనుగహించుగాకయని కోరుచున్నాను.