పుట:Navvulagani-2.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

88 రగ్యులారా! ఈలాగా! ఈ దినమున జరుగబో చున్న యీ మహాసభకు నన్నగాసనాధిపతీగా బూరం: రైకకంఠ్యముగా గో అత్యంత గౌరవము నాకు "కీ సినందులకి మీ కంకజకు నేను అనేక రసాష్టాంగనండమాణము లాచరించుచున్నాడను. ఇంత గౌరవము నాకు జన్మమధ్యమం చెన్న దును. జరుగ లేదు. కషక ఈ గొప్ప గౌరవము "నేను ఓ లేకియున్నంత కాలము మజచిపోలను. ఈ గౌరవము కూ నొప్పివలె నా కుడి బొక్కలో ఎల్లము మొగుచుం.... ఈ యగాసనాధిపత్యము:నకు 'నే వెంతమాతము తగనివాడ ననీ యెరుగుదుము. నాకంటి వరుసలోను జ్ఞానము.లోను ఈ లివిలోను తేటలోను మిక్కిలి ససుర్థు లయిన మహాత్ము లీసభ లో ఉండగా ఈ యగాసనాధిపత్యము నావంటి ల యొసగికో "తెలియకున్నది. ఈ మహాపదవీకీ నేను నిశ్చయ ముగా తగియుండకపోయినను తగుదు నని మీరందరు "సెలవి గుర్చుండ బెట్టినందుకు నా యధాశక్తిగా ఈ మహాభారమును నేను పై న వేసికొని ఈ కార్యనిర్వాహమును దై పసహాయముచేత చక్కగా నిర్వతీంచుటకు కోరుచున్నా ను. ఈ నిర్వాహమునకు కావలసిన ధైర్యము, సామర్థ్యము, బలము, ఉత్సాహము, చాకచక్యము, వాగాడంబరము, కార్య శూరత్వము, సీతి సంపద 'మొదలగున వన్నియు 'నాకును సభా కంచిజ్ఞున చ్చి యిందు