పుట:Navvulagani-2.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నవ్వులగ నీ. గములలో చాలతప్పులు రావచ్చును. పిల్ల ల యొక్క వచ్చి రాని మాటలు తల్లిదండ్రులు విని యేప్రకారముగా సంతోసింతురో నాయొక్క. తప్పుమాటలను గూడ ఆప్రకారముగానే విని మన్నించగోడుచున్నాను. కన్న ములు క్రవ్వుటలోను, జాతిగో డలసయిన, క్షణములో ఏం పిండి చేయుటలోను, టేకు పెట్టెల సయిన కొరికి వేయుటలోను, మూతలు పడతోసి యొటువంటి వస్తువులనయిన గ్రహించుటలోన , అసమానధ్రజ్ఞ కలిగి మహా విద్వాంసులైన, మీవంటి వారియెదుట సావంటించు కోకము “లేచి ఉపన్యాసము చేయబోవు , అతిసాహసము. అయినను అమవంటి పెద్దలంచరు నన్నొక పెద్దగా చేసి కార్యదర్శిగా నియ మించి, ఊహాన్యాసము చేయసుని, గౌరవించుటచేత, "నేను నిర్భ యముగా ముందుకు వచ్చియున్నాను. ఈసభ యొక్క ముఖ్యో దేశ్యములన్నియు గౌరవనీయులగు మన అగ్రాసనాధిపతిగా రే విన్న వింతురుగాన నింతటితో విరమించుచున్నాను. అప్పుడు అగ్రాసనాథిపతిగారు లేచి ఉపన్యాసము చేయ బోగా చప్ప:ు చచుటకు చేతు' లేపోందున మూషికము లన్నియు పండ్లు పటపటకొణికియు, తోలు షకించియు చప్పుడు చేసియు తమ సవిత “షమును వెల్లడించినవి. అంత సభాపతి యిట్లని విన్నవించాను