పుట:NavarasaTarangini.djvu/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

Since every Jack became a gentleman
There is many a gentle person made a Jack

అను.గీ.జగము చెదె, దేగ నాలుగ సాహసింప
      కున్నచో జీనున యెఱ తిచ్చునందె నెల్ల
      నీచుడున్ ఘను డౌటచే నెరకబడిరి
      తక్కువారుగ బల్వురు తగు మనుషులు

కాళిదాదుని సొగసులు

[ఆంద్రాంగ్లములలో అనువాదము]

A. మూలశ్లోకం
   తన్వీ శ్యామా శిఖరిదశనా పక్వబింబాధరోష్టీ
   మధ్యేక్షామా చశితహరిణీ ప్రేక్షణా నిన్నునాభి:
   శ్రోణీభారా దలనగమనాస్తోకనమ్రా స్తనాభ్యాం
   యాతత్రాన్తే యువతివిషయే సృష్టిరాద్యేన ధాతు:
                   [మేఘసందేశం - ఉ.భా.21]

1.సీ: పల్చని మైదీగ బరగెడు నేలనాగ,
          నడుజవ్వనంబున న్దనరచామ
     సూదిపల్చాలున సొంపగు ముద్దియు,
          నిండార బండిన దొండపండు
     నగెడు నాతెఱ దల ననబోడి, సన్నని
          కౌనుకుల్కెడు మచ్చెకంటి, బెదురు
    లేడి చూపుల వన్నెలాడి, లోతైన పొ
         క్కిలి గల్గు చిలుకలకొలికి, పిఱుదు
   బరువుమై నచ్చు మెల్లన, వంగు సుంత
   చన్నుంగన వ్రేగుతొడ నే యమ్నమిన్న