పుట:NavarasaTarangini.djvu/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యలరుచుండెడు జెలువల సలుప దలంచి
నలుప యొనరించు తొలిమచ్చు నాగనచట

2. She who is there, a lovely and delicate woman of
    middle - age, sharp toothed, scarlet lipped,tender
    waisted, gazzle eyed, deep navelled, slow footed
    on account of heavy joins, slightly bent down by
    breasts, is like the first female creation of the
    Creatror

B. శ్లోక ఆకారసదృశప్రజ్ఞ , ప్రజ్ఞయా। సదృశాగమ:
    ఆగమై స్సదృశారంభ ఆరంభసదృశోదయం।
                           [రఘువంశము - I - 15]

1.గీ॥ సొగసునకు దగినట్టి తెల్వి గలవాడు
       తెలివికిం దగు చదువుల వెలయువాడు
       చదువులకు దగిన పనిని సల్పువాడు
       పనికి దగినట్టి పెంపున దనరువాడు.

2.He is as intelligent as beautiful, as learned as intel-
 ligent, as engaged as learned, as famous as engaged

C.శ్లో॥ ఆభరణస్యాభరణం ప్రసాధనవిధే ప్రసాధనవిశేష
         ఉపమానస్యాసి నభే ప్రత్యుపమానం వపున్తస్యాం.
                               [విక్రమోర్వశీయము - 11-3]

1.కం॥ తొడవులకు దొడవు వేనం
        బుల చందంబునకు వేనముల చందం బో
        చెలికాడ దాని యందు,
        బలరారెడు రూపు పోల్కియౌ బోలికకున్

2.Ornament of ornaments, decoration of decorations,
   smile to simile, friedndl her beauty is