96
కావ్యాలంకారసంగ్రహము
ప్రకృతాప్రకృతశ్లేషము —
క. | అరిదరకరుఁ డై సుమనో, వరభరణధురీణుఁ డై యవారితలక్ష్మీ | 165 |
పరికరము —
క. | సాకూతము లై సఫలత, చేకొన్నవిశేషణములు చెలఁగఁ బరికరం | 166 |
సీ. | దర్పితాహితనృపోత్తములు ని న్నె దిరింపఁ, గలరె ధీరోత్తమగండబిరుద | |
తే. | యరుణపరిణతధామ రామాభిరామ, | 167 |
ఆక్షేపము —
క. | ధర నిష్ట మపరమార్థ, స్ఫురణం గా దన ననిష్టమున పరమార్థ | 168 |
ఇష్టనిషేధాభాసము —
సీ. | మదిలోనఁ బాయకుండుదు నన్నఁ బునరుక్తి, నీసొమ్మ నన్న గాణిక్యవృత్తి | |
తే. | వెలయఁ ద్వదధీన యగునన్ను వేఁచు నలక, లాధరుం డన్న భవదుపాలంభసరణి | 169 |
అనిష్టవిధ్యాభాసము —
చ. | అలుగఁగ నేల మీరు వసుధాధిపు లెన్న స్వతంత్రు లై మమున్ | 170 |
వ్యాజస్తుతి —
క. | సతతంబు నిందచేతను, స్తుతియున్ స్తుతిచేత నింద చొప్పడ వ్యాజ | 171 |
నిందాకృతిస్తుతి —
సీ. | నెఱిజీవనము లేక నింగిపై భ్రమియించు, మత్స్యంబు దునుముటే మాటవాసి | |