నరసభూపాలీయము. ఆ. 5
95
క. | రవి యొకఁడె ధురంధరుఁ డౌ, కవిసి తమోవితతి నడఁపఁ గవిదైన్యతమో | 154 |
దృష్టాంతము —
క. | బింబప్రతిబింబత్వము, నం బరఁగినవాక్యయుగమునం గలసాధ | 155 |
క. | అసదసురవిసరవిశసన, రసవిసృమరసాహసుండు రాముఁడె ధరలో | 156 |
నిదర్శనాలంకారము —
క. | ధర నన్వయంబు గూడక, గరిమ న్సామ్యంబు నెచట గమ్యముఁ జేయం | 157 |
క. | బలదరిరాజసేనా, జలధిన్ జీవనము గ్రోలి జలధరశోభా | 158 |
వ్యతిరేకము —
క. | ధర నుపమానముకన్నను, నరు దగు నుపమేయ మధిక మౌ నన సామ్యం | 159 |
సీ. | బహుతరాశాభ్రాంతి బయలు వ్రాకక యున్నఁ, గువలయద్వేషంబుఁ గోరకున్న | |
తే. | సాటి యగు విశ్వవినుత శశ్వత్ప్రతాప, వైభవద్వస్తదుర్వారవైరివీరుఁ | 160 |
శ్లేషము —
క. | ప్రకృతము లప్రకృతంబులు, ప్రకృతాప్రకృతములు శబ్దపాటవమాత్ర | 161 |
క. | నిరతము శ్లిష్టవిశేష్యత, నరు దందును బ్రకృతములును నప్రకృతములున్ | 162 |
ప్రకృతశ్లేషము —
క. | పరిణతగుణభరితము లై , నిరుపమశరశాస్త్రకలన నిర్మిద్రము లై | 163 |
అప్రకృతశ్లేషము —
క. | అసదృశకాష్ఠాశ్లేషో, ల్సితుల నుగ్రకరయోగలక్షితుల విభా | 164 |