నరసభూపాలీయము. ఆ. 5
85
అనుపాత్తజాత్యభావస్వరూపోత్ప్రేక్ష —
క. | ఇలను సమాద్రమువలె నీ, బలధూళి యొనర్చి సమదపరిపంథివధూ | 72 |
జాతిహేతూత్ప్రేక్ష —
క. | పొందిననృసింహనృపసం, క్రందనుసత్కీర్తిచేతఁ గడఁగి త్రిలోకీ | 73 |
జాత్యభావహేతూత్ప్రేక్ష —
క. | రేల రవిలేమి నిరు లౌఁ, ద్రైలోక్యం బనియుఁ బోలె ధాత సృజించెన్ | 74 |
జాతిఫలోత్ప్రేక్ష —
క. | ప్రమదమునఁ జెలఁగు జయమయ, కమలకు రంగస్థలంబు రావలసి సుమీ | 75 |
జాత్యభావఫలోత్ప్రేక్ష —
క. | తగవరులు జగతి మగువలఁ, దెగటార్పరు గాన నీదుదృప్తారాతుల్ | 76 |
క్రియాస్వరూపోత్ప్రేక్ష —
చ. | అనఘ నృసింహ నీఘనజయానకజాతభయానకాధిక | 77 |
క్రియాభావస్వరూపోత్ప్రేక్ష —
చ. | భవదరిభూమిపాలకులపాలిక చెంచెత కాత్మ దుర్దశ | 78 |
క్రియాహేతూత్ప్రేక్ష —
చ. | మొగము ముడించెఁ గచ్ఛపము మో మరవాంచె భుజంగపుంగవుం | 79 |