నరసభూపాలీయము. ఆ. 3.
61
ఈర్ష్య —
మ. | వదనాగ్రంబున వాణి యున్నది మము న్వాక్రువ్వ నీ దిందిరా | 141 |
విరహము —
ఉ. | నెచ్చలు లీనృసింహధరణీవరుఁ దెచ్చెద మంచుఁ బోయి రా | 142 |
ప్రవాసము —
చ. | చిరయశ యోబభూవరనృసింహ భవద్రిపుకాంత కాననాం | 143 |
క. | పలువుర కొకభామినిపైఁ, దలఁపును నొకవారసతికిఁ దగఁ బలువురపై | 144 |
రసాభాసము —
చ. | అలఘువిశీర్ణపక్షయుగ మై యమితోన్నమితోర్ధ్వకాయ మై | 145 |
క. | భావింప భావశాంతియు, భావోదయ భావసంధి భావశబలతల్ | 146 |
భావశాంతి —
చ. | తలఁపఁగ రాజశేఖరుఁ డతండు తలోదరి సర్వమంగళా | 147 |
భావోదయము —
ఉ. | మేలము లాడువేళల సమేలము లై చెలు లెల్ఁల గూడి యో | |