నరసభూపాలీయము
43
క. | అరివరు లాయితపడుదురు, శిరజాలము వీడుతు రనిన సమరంబున గో | 158 |
తుల్యప్రాధాన్యము —
క. | నరసింహేంద్రునిచరణం, బగుణంబుగ సంఘటింపుఁ డరులార భవ | 159 |
క. | నరసింహేంద్రునకు నమ, స్కరణం బొనరింపకున్నఁ గాంతారంబే | 160 |
కాక్వాక్షిప్తము —
క. | ఒసఁగునెడఁ గసరు గర్జిలు, నొసఁగి యొసంగి వెల్లఁబాఱు నొగి నీకరణిన్ | 161 |
క. | ఒసఁగునెడఁ గసరు గర్జిలు, నెసఁగఁగ నీలాంబువాహ మిల నీవలెఁ దా | 162 |
అరుచిరము —
మ. | బలితం బైనమనోజబాణహతిచేఁ బల్మాఱు నిల్పోపలే | 163 |
క. | ఏణాక్షి రాకయున్నను, బ్రాణంబులు విడుచు ననెడివ్యంగ్యంబునకున్ | 164 |
తే. | ఇంకఁ గావ్యప్రభేదంబు లేర్పరింతు, వరుస నష్టాదశవిశిష్టవర్ణనములు | 165 |
క. | పురసింధునగర్త్వినశశి, సరసీవనమధురతిప్రసంగవిహరముల్ | 166 |
తే. | ఇందు నొకకొన్నకడమైన నెంచిచూడ, నదియు నవని మహాకావ్య మనఁగఁ బరఁగు | 167 |
క్షుద్రప్రబంధము —
క. | కలికోత్కలికలు పద్యము , లలరారు విభక్తులుం దదాభాసయుతో | 168 |
క. | అందు విభక్త్యాభాసము, లందుఁ జతుర్థికిని దెనుఁ గుదాహరణము పెం | 169 |