38
కావ్యాలంకారసంగ్రహము
క. | పదవాక్యవర్ణరచనా, పదైకదేశములఁ గృతులఁ బరఁగుచు నౌరా | 107 |
క. | మును పవివక్షతవాచ్యం, బునఁ గలిగిన నాల్గుభేదములు నివి గూడం | 108 |
క. | ప్రకృతంబు లైనయీధ్వను, లొకటొకటిం గూడ నేఁబదొకభేదములం | 109 |
క. | కృతి నన్నియు నేకైకో, న్నతసముచితసంఖ్య గైకొనఁగ మిశ్రంబుల్ | 110 |
తే. | త్రివిధ మగుసంకరమున సంసృష్టిచేత, నొకటొకటి నాలుగై యివి యొప్పు మీఱు | 111 |
క. | ఎన్నిక వీనిని లక్ష్యము, లన్నిటికి నొనర్పఁజాల యగు ననుభీతిన్ | 112 |
అత్యంతతిరస్కృతావివక్షితవాచ్యధ్వని —
క. | ఖరఖురకుట్టనఘట్టిత, ధరణిరజస్స్థగితసదృశతామదవిచల | 113 |
క. | ఖరఖురకుట్టనఘట్టిత, ధరణిరజస్స్థగితసదృశతామదవిచల | 114 |
అర్థాంతరసంక్రమితావివక్షితవాచ్యధ్వని —
ఉ. | ఇంద్రసుతుం జయించి నరసేంద్రుఁ డొకమ్మున మత్స్యయంత్రమున్ | 115 |
తే. | నరసభూభర్త మత్స్యయంత్రంబు నేయ, నలుకు మత్స్యేంద్రుఁ డనునెడ నాత్మ మత్స్య | 116 |
శబ్దశక్తిమూలాలంకారధ్వని —
క. | ఈకోమలి పద్మిని యఁట, యేకాలముఁ బ్రోచు నినుఁడ వీ వఁట సతదా | 117 |
తే. | ఇందుఁ బ్రకృతంబు లగువధూనృపతవాచ, కంబు లల పద్మినీనశబ్దంబు లెలమిఁ | 118 |