నరసభూపాలీయము
37
క. | ద్వివిధం బగుధ్వని కృతులం, దవిరళగతి లక్షణాభిధాయోజిత మై | 97 |
క. | చను నత్యంతతిరస్కృత, మన నర్థాంతరసమేత మన ద్వివిధతఁ గై | 98 |
చ. | ననువుగ దీనిలక్షణ మొనర్తు ధృతిం దిరుఁ డన్న ధృష్టుఁ డ | 99 |
తే. | అరయ మఱియు విపక్షితాన్యపరవాచ్య, మనని లక్ష్యక్రమవ్యంగ్య మన నలక్షి | 100 |
తే. | ఇతఁడు నరసింహుఁ డనునెడ నిదియ వ్యంజ, కం బగుచు ధృష్టుఁ డనెడువ్యంగ్యమును వరుసఁ | 101 |
తే. | అందు లక్ష్యక్రమవ్యంగ్య మమరు శబ్ద, శక్తిమూలం బనఁగ నర్థశక్తిమూల | 102 |
క. | తనరారు వస్తురూపం, బనఁగ నలంకారరూప మనఁగ ద్వివిధ మై | 103 |
సీ. | సమధికం బగునర్థశక్తిమూలము స్వతః, ప్రతిపన్నమును గవిప్రౌఢవచన | |
తే. | నొక్కొకటి దాల్ప రతిసంఖ్య నొనరునవియుఁ, దనరు ముప్పదియాఱై పదప్రబంధ | 104 |
క. | నలువదియొకరూపంబులఁ, బొలు పగు నీరీతి భేదముల కాస్పద మై | 105 |
క. | అసమవిభావాదులచే, రసధ్వని జనించువేళఁ గ్రమ మొదవమిఁ బెం | 106 |