పుట:NagaraSarwaswam.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

105


కామము ఎక్కువ. అందుచే పురుషుడు బాహ్యరతి పూర్వకంగానే నర్తించాలి కాని ఆరంభమందే అభ్యంతరరతికి ఉపక్రమిస్తే ఆమెలో సంతృప్తి యేర్పడదు. పురుషాంగము యొక్క యోనియందు సంనివిష్టము చేయబడే అభ్యంతరరతిని గూర్చి తెలిసికొనుటకు ముందు స్త్రీయొక్క యోనిస్వరూపమును గూర్చి తెలియుట అవసరము.