పుట:Naajeevitayatrat021599mbp.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రబోధిస్తూ వచ్చింది. మొట్టమొదట ఇంగ్లీషులో 'స్వరాజ్య' పత్రిక ప్రారంభించబడిన తరవాత కొద్దికాలానికి రాజగోపాలాచారిగారి ప్రోత్సాహంచేత అరవంలో కూడా 'స్వరాజ్య' దైనిక పత్రిక ప్రారంభించి తమిళనాడు అంతటా గొప్ప ప్రచారం జరిపాము. అల్లాగే తెలుగులో కూడా పత్రిక ప్రారంభించి జేగీయ మానంగా కాంగ్రెసు ప్రబోధం చేశాము.

ప్రథమ ఖండం సమాప్తం.