పుట:Manimalikalu.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తమవంతు సహకారంగా...తమ మాలికల్ని, వారి వివరాల్నిసకాలంలో అందజేసిన సభ్యులందారికీ ధాన్యవాదాలు తెలియజేస్తున్నాం

తెలుగు సాహిత్యంలో సరికొత్త ప్రయోగంతో వస్తున్న మా సంకలనానికి ముందుమాట వ్రాసిన ప్రసద్ధ కవులు శ్రీ యాకూబ్‌ గారికి, యానాం కథలు అక్షరీకులు శ్రీ దాట్ల దేవదానం రాజు గారికి మరియు పాపులర్‌ తెలుగు సినీ గీత రచయిత శ్రీ సాహితీ గారికీ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. పుసక్తం అచ్చువేయించాలన్న సంకల్పానికి తన వంతు సహకారాన్ని అందించి తమ సంస్థ పాలపిట్ట పబ్లికేషన్స్‌ ద్వారా పుస్తకాన్ని విడుదల చేస్తున్నశ్రీ గుడిపాటి గారికి, కవర్‌ పేజీ డిజైన్‌ చేసి కంపోజ్‌ చేసిన శ్రీ మహేష్‌ మాళేకర్‌ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం

సంపాదక వర్గం...
ప్రసాద్‌ అట్లూరి (వ్యవస్థాపక నిర్వాహకుడు)
పద్మా శ్రీరామ్‌ (సహ నిర్వాహకురాలు)


6