పుట:Mana Telugu by Bhamidipati Kameswararao.pdf/4

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పరీక్షలు

[ఇది 5-4-1931 తేదీని ఏలూరు హైస్కూలులో, 'పాతవిద్యార్థి సంఘం తరఫున జరిగిన వార్షికసమావేశ సందర్భంలో చదివినది.]

ఇది ఈ హైస్కులు తొలుగాకు పాతని ద్యార్థి సంఘం యొక్క ద్వితీయ వార్షికోత్సన సమయం. ఈసందర్భంలో సరస్వతీపుత్రు లైన సోదరులు చాలామంగిఎఱుగుం టే ఒకర్ని ఒక కు కలుసుగో జూనికీ, ఎఱుక్కుంటే ఒక్న ఒకరు లుసుకోడానికీ, పీలెంది --- లక్ష్మీ పుత్రులైన సోదరులు భోజనం వగైరా ఖంజా లంపలు చెయ్యడంవల్ల. ఈసభలో బాలుగు వృస్టులు, వృద్ధ కాలుకు, బాల వృద్ధులు, వగైరాలు, ఉన్నారు. నియోభ్యాసాల్ని బట్టీ, జ్ఞానైశ్వర్యాల్ని బట్టి మానవులకీ అభిపుచులు ఉంటాయి. ఆ .నేక మైన అభిరుచులు గలవారు పంక్తు లు తీర్చి కూర్చున్నప్పుడు యావన్మందికీ సయించే ఏక వస్తువు తేజ కం ఇష్టం, అదే పట్టు వడ్డించటం కష్టతరం. పోనీ ఏ ఎలకని అడిగి ఇచ్చి వడ్డించిన తర వాత తీరా బాగుంటుందా మరి అని వారు భరించి భుజించినా అది అందరికీ రుచించడం కష్టతమం. అయినా సరే 'ముసి 'శక్తి' సూత్రాన్ని అనుసరిస్తూండాలి. ఇక్కడ ఉన్న వారిలో, ప్రతి వారూ ఎన్నో కొన్ని పరీక్షలు చవిచూసి ఉంటారు. అంచేత, మనకందరికీ, 'పరీక్షలు' అనే సామాన్య విషయం అన-చ్చు. కాబట్టి, “పరీక్షలు" గురించి కొంచెం అంటాను. ,

హాస్యరహస్యం తెలిసిన ఒకకవి రాసినదాల్లో ఒక చోట: