Jump to content

పుట:Mana Telugu by Bhamidipati Kameswararao.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పరీక్షలు -లేదనీ; ఒక వేళ ఎవడేనా తనకివచ్చేటట్టు రాస్తే, వాటి ఆధారంవల్ల తక్కినవాళ్లవి విలవ కట్టచ్చుననీ, అందాకా యెందుకు! కొందరు పరీక్షి ధికార్లని అధాత్తుగా కలుసుగుని జబ్బట్టుగుని కూచో ఒక బెట్టి వా ళ్ళిచ్చిన ప్రశ్నలే వాళ్ల కిస్తే, సేలవు ఆరు. చోట ఇద్దరు పండితులు కలిసి హిస్టరీ పేపరు ఇచ్చారట. అందులో ఒకాయన (పాపం జాగ్రత్తపరుడు!) ఆ ప్రశ్నలకి నమోనా సమాధానాలు రాసి ఉంచుగుని, పరీక్ష. కొచ్చిన నలుగురు కుర్రాళ్ళు రాసిన సమాధానాలు దిద్ది విలన కట్టి ఆ మార్కులు వేరే ఓ కాగితంమీద ఎక్కించుకున్నాడు. ఆయనప్రకారం నలుగురి కుర్రాళ్ల పరీక్షా గోకేసింది. తరువాత, ఆయన ఆనాలుగు పేపర్లూ పేపరిచ్చిన రెండో పండితుడికి సిద్ది విలవ కట్టగలందులకు పంపించాడట. ఆపంపడంలో ఆనలుగురు కుర్రాళ్లు రాసిన సమాధానాలున్న కాగితాలూ కాక, తను రాసి ఉంచు గున్న సమాధానాలకాగితం కుడా పడిపోయిందిట పొరపాటున. ఈ అయిదు కాగి ఆ 'లూ ఆ రొండో పండితుడు దిద్ది విలువకట్టి తేల్చిన ఫలితం ఏమీ అంటే; ఆ నలుగురు కుర్రాళ్ళూ ప్యాసు, ఆ అయిదో కాగితంనాడు ప్లేలూ! కొన్ని నెలలు ఆలోచించి ఇవ్వవలసిన ప్రశ్నలు ఇట్టీ గోకి పారేస్తే ప్రమాదాలు ఉండక మానవుమరి.

సరి, పరీక్షలు ఇక ఓనెలో పదిహేనురోజులో ఉందనగా చాలమంది విద్యార్థులు లేస్తారు. సంవత్సరం పొడుగునా కొంచెం కొంచెం గ్రహించవలసినది ఓ వారం పదిరోజుల్లో సాయంపస్టెయ్య. లేమా, అని వాళ్ల ఊహ. ఆ పరీక్షకి ఒక యేడు కాక మూడేళ్ళు