పుట:Mana Telugu by Bhamidipati Kameswararao.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

C0 మన తెలుగు ఉంటే ప్రతీవాడూ చెప్పేసి నెగ్గుకు పోతాడేమో గదా అనే విచారం చొప్పున ఒకొక్క పరీకు, కారుడు, ఆప్రశ్నని వంకర టింకర భాషలో పాతేసి ఇస్తాడు. తను ఏక్లాసుకి పేపరిస్తున్నాడో ఆక్లాసు వాళ్ళకంటే ఎక్కువ సంగతులు తనకు తెలియవని ప్రజలు అనుమానిస్తారేమో అని భయం వేసి కావును, ఒకొక్కడు ఆ క్లాసుకి పై వాళ్ళు చది వేసంగతులు ఆక్లాసుకి ఇస్తాడు. ఒకొక్కబద్ధ కస్తుడు, తీరుబడి లేక, - పేపరు ఇచ్చినందుకు కొంత పుచ్చుగుం టాడు, అది వేరుమాట ! - కుర్రాళ్ళకంట యింకా పడిఉండదు అని తనికి నమ్మకం ఉన్న కొత్త పుస్తకంలోంచి ప్రశ్నలు అక్ష రాలాఇచ్చేస్తాడు. వాటిల్లో ఉండేదోషాలో సహా! ఒకప్పుడు పరీ &ధికారి అన్య దేశంనా డయి తే పొరపాట్న పూర్వసంవత్సరపు నియమిత గ్రంథంలోంచి ప్రశ్నలు ఇవ్వడం గాని లేక నియమిత గ్రంథం వ్రాసినకవిచేసిన మజొక గ్రంథంలోంచి ప్రశ్నలివ్వడం గాని కద్దు. మరొకప్పుడు పరీక్షు కారుడు ఎదేనా స్కూలు! చెందినవాడైతే (ఎంచేతంటే కొందరుపరీక్ష కారులు స్కూలు - పాఠం చెప్పడం - వగైరా ఎరగరు!) తన స్కూలు వాళ్లకి ప్రశ్నలు వచాటు:నో చెబు ఆ 'డు. మళ్లీ, ఒకొక్కడు తను పరీక్షలో ఇచ్చినవి మినహాయించి కడంని కొన్ని కుర్రాళ్లకి చెప్పి, అవే వాళ్లచేత రుక్కెయ్యించి, చివరికి వాళ్ళచేత పబ్లికుగా పచ్చి బూతులు పడతడు. కొందరు, తమరు కోరే సమా ధానం ఏమిటో స్పష్టంగా తమకే తెలియకుండానే ప్రశ్న లిస్తారు. వాళ్ల ఉద్దేశం, ఎవళ్ళూ రాయకపో తే అసలే తగాదా