పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/94

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
75
నిసియస్సు


డియ్యకూడదు. కేవలము దూరదర్శియైగాని, కేవలము ప్రాప్తకాలజ్ఞుఁడై గాని యతఁ డుండఁగూడదు. అందుచేత సైన్యాధిపత్యమునందఱు పుచ్చుకొనరు. స్వసైన్యరక్షణఁ జేయుచు, శత్రుసైన్య గతులు గుఱ్తెఱిఁగియుండవలెను. ఏ సమయమున నైన నతఁ డేమరిపాటుగ నుండినను సైన్యములు నశించుటయె గాక స్వదేశమున కపకీర్తి వచ్చును.


Maha-Purushula-Jeevitacaritramulu.pdf