పుట:Little Masters Sulabha Vyakaranamu.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

94

4. సమాస విభాగము

సమాస పరిచ్చేదము

సమర్ధములగు, పదములు, ఏకపదముగా, సమసించుట, సమాసమనబడును.

వేరు వేరు అర్ధముల, యందు, స్థిర పడిన రెండుగాని, అంతకుమించి గాని, పదములు ఒక్క అర్ధమును బోధించుచు, ఒకే పదముగా భాసించినచో, సమాసమందురు.

ఉదా : - రామబాణము.

ఇది యొక సమాసము. ఇందు రెండు పదములున్నవి.

సులభ వ్యాకరణము