పుట:Lilavatiganitamu00bhassher.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

xiii మగును. ఇట్టి అన్యవస్థ ఐనను నా (5) లీలా చెప్పెను. ఇట్లు అనేకములు, భూగోలగంధములందు ఆయా క్షితిజువృత్తము మొదలగునవి నూతన పదముల నందియున్నవి. పారిభాషిక పదములను దేశమంతట నొక తీరుగ నుపయోగించక ఎవరియిచ్చవచ్చినట్లు వారుపయోగించుట - శాస్త్రము యొక్క నిన్ను స్థితియని నాశాత్పర్యము. భారత దేశమునందు సుధాకరాదులు కొత్త రీయులును , మహారాష్ట్ర ను సంస్కృత భాషయందును దేశ భాషలందును ఈశాస్త్రమునందు నబీవ పద్ధతుల ననుసరించి బహుగంధముల వాసియు వీరి. వాటి ననుసరించి మషమును ప్రయోగించుట యుక్తము. మరియు నీ లీలా పతి యందు మిళ ఈ వ్యవహారము; (289 పుట చూ) వ్యభేదములగూర్చి (Combina- tion) గణితము గలదు. ఈగణికము నిపుడు అంకయోగమని కొందరు చున్నారు. ఈగణిక స్వరూప మేమన గా య, క, గ, అను శిగ్గును మనుష్యులు గలరనుకొందము, అంకు ఒక్కొకరు వచ్చునో మూడు విధములుగ రావచ్చును , ఇద్దరిద్ద పవచ్చుచో ఒక , రుగ, కగ, ఇట్లు మూడు విధములుగ రావచ్చును. ముగ్గు రును వచ్చుట ఒకేవిధముగవ గుచున్నది. ఇందు కుకగ, # 1క, కగయ, కయగ , గకరు, గయక ," ఇట్లు స్థాన భేదము చే నైన సన్ని వేళ ము: గణింపబడవు. అట్టి స్థాన భేదసన్ని వేళ ముx ఆంక్ష పాళము (Permutation) లోనివి. ఇందు ముగ్గు రును ఒక మారువచ్చుటయే గణింపదగినది గా వున, ముగ్గుమును ఒక్క చోటనుండుటచే సగువ్యక్తి భేద మొకటియే యగును. జట్లు రెండిటి చేత నగు భేదములును సహింప దగినవి. ఈగణితమును గూర్చి ప్రస్తావించునపుకు మనసం, సుధాకరాదులు "ఏక ద్విశాణ భేదానయనము” అని పాయిక ముగ వాడియు న్నారు. భాస్కచా ర్యలును ఏకణ్వ త్ర్యారి భేవపదము నుపయోగించారు. కొన్ని వాసనా భాష్య మంగు “వ్య కి మితిజ్ఞానం" అనియు హోన్న మునందు "గణక అతి పది వ్యంజు నే వ్యక్తి భేదా?" యః కతి" అనియు నుపయోగించెను. ఇట్లు అన్ని నీనములగు భేదముల యొక్కయు మొత్తము న్యాక్తి మికి పదము చే చెప్పబడినది. అంక పొరపకరణమున "నహాన్విత స్థానక సంఖ్యకాయా ఈ సంక యోగే కథికం అని ఒక్కొక సస్తార ముంబైన అంకె యొక్క మొత్త మును ఆంక యోగసనము చే చెప్పియున్నాడు. యోగశబ్దము సంకలన వాచకముగ బహుపచారములోనున్నది. కావున దీనికి అంకయోగపదమును వాడుట - అసమంజసముగ తోచుచున్నది . ఇట్లు నూతనపద ప్రయోగమును చేయచో శాస్త్రము అర్ధజ్ఞానము లేక అన్యవ స్థిత మన ఆంధ్రభాషకు గలుగుచున్నది. నాశక్తి కొలది పూర్వాచార్య సమ్మతమగునట్టి పారిభాషిక పదముల నుపయోగించు ప్రయత్న ముతో, * నీగంధమును వాసినాడను. ఇట్లు కొన్ని జ్యోతిశ్శాస్త్రమును గణిక శాస్త్రమును సంబంధించిన పుస్తకములను ముందు ముందు ప్రకటింపవలం పుగలను. "నాకీ పుస్తకమును వాయునపుడు సహా సోపడిన వ్యక్త గణిక గ్రంధములు :-- (1) వ్యక్తగణితము 1, 2 భాగములు (హిందీ) మ,మ.సం, బాపు దేవశాస్త్రీ గారిది. దీని నుండి సంగ్రహించి పూర్వార్థమందు చాల విషయ ములను (ఆసన్న మా నాధులను) వాసితిని. (2) లీలావతీ టిప్పణము (సంస్కృతము) మమ, పం, బాపు దేవశాస్త్రి గారు (3) లీల్పా టిప్పణము (సం) నన్ను వం. సుధాకరద్వి వేడి గారు (4) లీలావతీవ్యాఖ్య (సం) సతి, దుర్గాప్రసాద ద్వివేది వ్యక్త వాసన (సం) సం, చంద్ర శేఖనయీ (8) లీలావతీ నవీనవాసం (సం) పం. మురళీధర తక్కుర (7) లీలావతీ హిందీ టీక (బొంబాయి వేంకటేశ్వర క్రైస్) (8) లీలావతి (నానిళ్ళవారిని) తడకమళ్ల వెంకటకృష్ణ రాయాంద్రీకరణ నినగణములతోడను మహీధరాచార్య వ్యాఖ్యతోడను గూడినది (1888 సం|| ముదికము) మొదలగునని, 2, 8 పుస్తకములనుండి యువసత్తి ప్రకారములు విశేషముగ హించబడినవి. నాస్వల్ప జ్ఞానము చేతను, గాయునప్పటి ఛాంతి చేతను, మదణా సమ యమునందలి ప్రమాదముల చేకను సమాదములుంచవచ్చును. సౌశక్తి కొలని పరిశీ లించి, నామనోదృష్టులకు గోచరించినంత వరకు తప్పొప్పుల పట్టికలో చేర్చుచు ఇందలి తప్పులను 'సైరించి, ఒప్పులను గ్రహింపగోరుచున్నాను. ఈ పుస్తకమును శఠమకోర్చి తగునట్లు ముద్రించిన నిధ్యాయురాక్షరశాల వారు ఎంతకు ప్రశంసాపాత్రులు, ఇట్లు సద్బుధ విధేయుడు, పిడపర్తి కృష్ణమూర్తిశాస్త్రి “పాదే బ్యాక్తమ