పుట:Leakalu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అపేక్షించవచ్చును. ప్రతిభావంతుడు మాత్రమే కవి కాగలడు. కాని తెలుగున యీ తారతమ్యం కానరాదు. ఇక్కడ పండితుడైనంత మాత్రం చేత ఎవడైనా కవే. భాషను రూపుమాపి వీరు తాము రాసిన పుస్తకాలను నోరువాయీలేని స్కూలు పిల్లల నెత్తిని రుద్దుతున్నారు. మనకు చెప్పుకోతగ్గ విమర్శ మృగ్యం. చదువరుల సంఖ్య స్వల్పం. నాకు యిలాంటి పండితుల వర్గాన్ని అనుసరించడానికి మనస్కరించలేదు. కళాశాలలోని పండితులు

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/18&oldid=193007" నుండి వెలికితీశారు